Srilanka Crisis: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు IMF యోచిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ( IMF ) ప్రతినిధి మాట్లాడుతూ ఐఎంఎఫ్ మిషన్ ఆర్థిక సహాయం గురించి చర్చిస్తుందని, అయితే నిధుల కార్యక్రమాన్ని కొనసాగించే ముందు రుణ స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి శ్రీలంక చర్యలు తీసుకోవాలని అన్నారు...
శ్రీలంకకు చెందిన 'మానికే మాగే హితే' సింగర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన మాతృదేశంలో నెలకొన్న పరిస్థితులపై ఇంటర్నెట్ సెన్సేషన్ యోహాని డిలోక డి సిల్వా స్పందించించారు. లంక ప్రజలకు సాయం అందించేందుకు ఆమె విరాళాల సేకరణ సైతం చేపట్టారు.
ఐపీఎల్ 2022(IPL 2022)లో ఆడుతున్న శ్రీలంక(Srilanka ) ఆటగాళ్లపై ఆ దేశ మాజీ క్రికెటర్, మంత్రి అర్జున రణతుంగ(Arjuna ranathunga) మాట్లాడారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో దేశానికి మద్దతుగా నిలవాలని కోరారు...