Andhra Pradesh: మంగళగిరిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించారు
PV Sindhu: జపాన్‌కు చెందిన అకానె యమగుచి, థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్పావి చొచువాంగ్‌ల మధ్య జరిగే క్వార్టర్‌ఫైనల్ విజేతతో పీవీ సింధు సెమీ ఫైనల్లో తలపడనుంది.
భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న బరిలో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ కోనేరు హంపి నామినేట్ అయింది. ఈమేరకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఐఏసీఎఫ్) ప్రకటించింది.
పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ టైటిట్ పై గురిపెట్టారు. నెలరోజుల బ్రేక్ తర్వాత సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నారు. గత డిసెంబర్లో వరల్డ్ టూర్ ఫైనల్లో విజేతగా నిలిచిన సింధు.. తాజాగా సీజన్లో ఇంతవరకూ బోణీ కొట్టలేకపోయింది. దీంతో నేడు మొదలయ్యే ఇండోనేషియా ఓపెన్‌లో ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలని పట్ట�