హైదరాబాద్ చందానగర్లో నివసించే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంటికి వచ్చి మంచినీళ్లు ఇవ్వండంటూ లోనికి ప్రవేశించి అటాక్ చేసిన కేసులో బాధితుడు శ్రీహర్ష టీవీ9 ముందుకొచ్చారు...
లండన్లో పీజీ చదువుతున్న ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ కుమారుడు శ్రీహర్ష మిస్సింగ్ కేసు విషాదాంతంగా మారింది. ఉన్నత చదువుల కోసం గత రెండు సంవత్సరాల క్రితం లండన్ వెళ్లిన శ్రీహర్ష.. ఆగష్టు 23న అక్కడి ఓ బీచ్లో గల్లంతయ్యాడు. 12 రోజుల తర్వాత శ్రీహర్ష మృతదేహాన్ని లండన్ పోలీసులు కనుగొన్నారు. కుమారుడి మరణ వా�