తెలుగు వార్తలు » Sridevi Book Launch
శ్రీదేవి.. అతిలోకసుందరిగా.. తెలుగు చిత్ర సీమతో పాటు అటు బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంది. బాల నటిగా.. సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. అతి తక్కువ కాలంలోనే.. తన టాలెంట్‌తో.. బాలీవుడ్‌కి వెళ్లగలిగింది. ఇప్పటికి శ్రీదేవి మరణించి ఏడాదిన్నర గడుస్తున్నా.. ఆమె ఇంకా మన మధ్యే ఉన్నట్టుగా ఉంది. తాజాగా.. ఆమె జీవిత చరిత్రపై.. ‘శ్రీదే�