మేడారంలో ఏం జరిగిందో యాదాద్రిలో అదే జరిగింది. యాదాద్రిలో ఏం జరిగిందో ఇప్పుడు భద్రాద్రిలోనూ అదే జరిగింది. గవర్నర్ వచ్చినా ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, పోలీసు సూపరిండెంట్ రిసీవ్ చేసుకునేందుకు రాలేదు.
ఈ ఏడాది ఏప్రిల్ 2 భద్రాద్రిలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని,