Sri Lankan Crisis: శ్రీలంకలో సంక్షోభం మరింత ముదురుతోంది. చేతిలో డబ్బుల్లేక పెట్రోల్, డీజిల్ దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు..
శ్రీలంకలో రెండు వారాల పాటు ఇంధన విక్రయాలు నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం బస్సులు, రైళ్లు, ప్రభుత్వం వాహనాలు, అత్యవసర సర్వీసులకు మాత్రమే ఇంధనాన్ని అందిస్తారు.
విదేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు శ్రీలంక సర్కారు దగ్గర తగినంత మారక ద్రవ్యం లేదు.. ఫలితంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది.
ద్వీప దేశం శ్రీలంకలో(Sri Lanka) సంక్షోభం మరింతగా ముదురుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పుకూలిపోయిందని ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే(PM Ranil Wickremesinghe) ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతతో అప్పుల ఊబిలో...
Sri Lanka Economic Crisis: ప్రస్తుతం శ్రీలంక వ్యాప్తంగా పెట్రోలు సంక్షోభం మరింత తీవ్రమైంది. దేశంలో పెట్రోలు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారకద్రవ్యం లేదు.
శ్రీలంకలో(Sri Lanka) నెలకొన్న ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. నిత్యావసరాలు, ఇంధనం వంటివి వేగంగా అడుగంటిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సింహళ దేశానికి పలు విదేశాలు సహాయం చేస్తున్నప్పటికీ..
శ్రీలంకలో పెట్రోల్ బంక్‌ల వద్ద జనాలు ఇంధనం కోసం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహానామా పెట్రోల్ బంక్‌ల వద్ద పడిగాపులు పడుతున్న ప్రజలకు టీలు, స్నాక్స్ సర్వ్ చేశారు.
Sri Lanka Crisis: శ్రీలంకలో సంక్షోభం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఈ ప్రభావం ఆ దేశ ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. శ్రీలంక ప్రభుత్వ ఉద్యోగులకు
మ్యాచ్‌లో వార్నర్ అద్భుతమైన క్యాచ్ పట్టి, ఫీల్డింగ్‌లో రాణించాడు. కానీ, అతని బ్యాట్ మాత్రం ఈ మ్యాచ్‌లో సత్తా చాటలేదు. వార్నర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
Adani Power Project: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఆగమాగంగా ఉన్న శ్రీలంకలో మరో రచ్చ నడుస్తోంది. అది కూడా భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అదానీ