అల్లరి కృష్ణుడు, కొంటె కృష్ణుడు, వెన్న దొంగ, వెన్న గోపాలుడిగా.. పలు రకాల పేర్లతో శ్రీ కృష్ణుడిని మనం పిలుస్తూ ఉంటాం. చెడును అంతమొందించి.. మంచిని పెంచేందుకు శ్రీకృష్ణుడు అవతరించాడు. అప్పట్లో.. ఆయన తిరిగాడిన స్థలాన్ని ద్వారకా అని పిలుస్తూండేవారు. ఆ ఊరికి.. ఆ ఊరిలోని ప్రజలకు చిన్న కష్టమొచ్చిన నల్లయ్య ముందుండేవాడు. తన అల్లరి �