దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ తెరకెక్కించిన సినిమా పెళ్లి సందడి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ శ్రీలీల.
పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీలీల. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు.
ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ కలలరాకుమారిగా మారింది అందాల భామ శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.