కరోనా పుణ్యమా అని ఓటీటీ లకు బాగా డిమాండ్ పెరిగింది. చాలా సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు ఆకట్టుకోలేకపోయినా..కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి..
RED Blockbuster Celebrations: సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంతో శ్రమించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్కనాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ...
ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్‌తో పెద్ద విజయాన్ని సొంతం చేసుకొని మంచి ఊపు మీదున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ప్రస్తుతం ఈ హీరో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్‌లో ఇవాళ జరగ్గా.. ఈ ప్రాజెక్ట్‌ను రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్
‘నేను శైలజ’ తరువాత చెప్పుకోదగ్గ హిట్ లేని ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌కు రాగా మేలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తరువాత రామ్ ఓ తమిళ రీమేక్‌లో నటించనున్నట్లు టాలీవుడ్�