తెలుగు వార్తలు » special package
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఆదుకోవడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. థియేటర్లు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాయితీలు ప్రకటించింది. ఇందులో భాగంగా 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానుకలు ప్రకటించింది.
బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్, యూటీ(కేంద్రపాలిత ప్రాంతాలు) లకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ కన్నా రాయలసీమ పూర్తిగా వెనకబడ్డ ప్రాంతమని, రాయలసీమ బాగుపడటం కోసం స్పెషల్ స్టేటస్‌తో పాటు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు బిజెపి ఎంపీ, రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. కర్నూల్ లో జరిగిన రాయలసీమ హక్కుల ఐక్య వేదిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీమ అభివృద్ధి కో�
ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం స్టాచ్యు ఆఫ్ యూనిటీ(సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం)కు ప్రత్యేక రైళ్లు నడపాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది. ‘భారత్ దర్శన్ టూర్’ పథకం కింద మార్చి 4వ తేది నుంచి ఈ రైళ్లు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద ప్రత్యేక ప్యాకేజీతో పలు పర్యాటక ప్రదేశాలను చుట్టి రావొచ్చని వ�
న్యూఢిల్లీ: టీడీపీ పార్టీ ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసిన నేపథ్యంలో ఏపీలో ప్రత్యేక హోదా గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి పియూష్ గోయల్ సమాధానమిచ్చారు. హోదాకు ప్రత్యామ్నాయంగా 2016 అక్టోబర్‌లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని సీఎం చ�