తెలుగు వార్తలు » SpaceX 143 Satellites
స్పేస్ ఎక్స్ కంపెనీ మరో చరిత్ర సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేసి.. సరికొత్త రికార్డ్ ను తన పేరున లిఖించుకుంది. అంతరిక్ష కక్షలో ఒకేసారి 143 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశ పెట్టింది. దీంతో 2017 ఫిబ్రవరిలో ..