అమెరికాకు చెందిన 26ఏళ్ల ఇంజనీర్ కాట్యా ఎచాజరెటా (Katya Echazarreta)అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మెక్సికన్లో జన్మించిన మహిళగా చరిత్ర సృష్టించారు. కానీ, ఒకప్పుడు కుటుంబ పోషణ కోసం మెక్డొనాల్డ్స్లో పని చేసింది.. కానీ, ఇప్పుడు..
మనిషి ఎన్నో ఏళ్ల నుంచి ఏలియన్స్ కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మనిషి పంపిన ఏ సందేశానికీ ఏలియన్స్ ఇప్పటివరకూ ఆన్సర్ ఇవ్వలేదు. తాజాగా...
వారం రోజులు అంతరిక్షంలో నివాసానికి ముగ్గురు బడా వ్యాపారవేత్తలను, వారి రక్షక ఆస్ట్రోనాట్ను తాజాగా ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్కు పంపింది. శనివారం ఈ ముగ్గురూ ఐఎస్ఎస్లోకి చేరుకున్నారు. రాకెట్ ప్రయాణానికి, అంతరిక్షంలో
అంతరిక్షం అనేది అంతులేనిది. అందులో నిత్యం ఏదో ఒక ప్రమాదమో, అద్భుతమో జరుగుతూనే ఉంటుంది. గ్రహశకలాలు (Asteroid) , ఉల్కలు, తోకచుక్కలు, ఉపగ్రహాలు, వ్యర్థాలు ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వంలో...
చంద్రుడిపై మానవుడు నివసించేందుకు అనువైన ప్రదేశం ఉందా.? లేదా..? అన్నదానిపై ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తు వినూత్న ప్రయత్నాలు చేయడానికి మొదలు పెడుతున్నారు.
పింక్, బ్లూ, గ్రీన్ డైమండ్స్ వంటి వాటి గురించి తెలుసు..కానీ నల్లని వజ్రం చూసుండరు.. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత అరుదైన నల్ల వజ్రం వేలానికి వచ్చింది.
భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా(Kalpana Chawla) సరిగ్గా ఈరోజున చివరిసారిగా అంతరిక్షంలో ప్రయాణించారు. 16 జనవరి 2003న, కల్పన నాసా (NASA) స్పేస్ షటిల్ కొలంబియా స్పేస్ షటిల్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లింది.