తప్పుడు సమాచారంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన మరో నేతపై వేటు పడింది. సమాజ్‌వాదీ ఎంపీ ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాఖాన్ ఎన్నికల్లో పోటీచేయకుండా ఆరేళ్లపాటు నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సచివాలయం భారత రాష్ట్రపతికి లేఖ రాసింది.
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అజమ్ ఖాన్ తమ గేదెను దొంగలించారంటూ ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అసిఫ్, జాకీర్ అనే వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్‌లోని తన ఇంటికి వచ్చిన అజంఖాన్, అక్కడే ఉన్న గేదెను తీసుకెళ్లిపోయారని వారు ఫిర్యాదు పేర్కొన్నారు. దీంతో పాటు రూ.25 వేల నగదును కూ�
ఎంపీ ఆజమ్‌ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆజమ్ ఖాన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మహిళా ఎంపీ రమాదేవిపై ఆజమ్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు సభలో పెద్దఎత్తున నిరసన తెలిపారు. “పనిచేసే ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా చూసే బిల్లును ఆమోంద�