సౌతాఫ్రికా క్రికెటర్ సోలో న్వ్కేనికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. గత ఏడాదికాలంగా గుల్లెయిన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్)తో ఇబ్బందిపడుతోన్న ఈ 25 ఏళ్ల ఆల్‌రౌండర్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో టెస్టులు చెయ్యగా కరోనా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. 2012లో సౌతాఫ్రికా అండర్-19 జట్టులో నిలకడగా ఆడి వెలుగులోకి వచ్చిన �