SA vs SL Live Score, T20 World Cup 2021 in Telugu: ప్రస్తుతం రెండు జట్లకు సమాన పాయింట్లతో ఉన్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక టీం బ్యాటింగ్ చేస్తుంది.
Today Match Prediction of SA vs SL: శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా టీంలు ఇప్పటి వరకు 16 మ్యాచుల్లో తలపడ్డాయి. అయితే ఇందులో 11 మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా, 5 మ్యాచుల్లో శ్రీలంక టీంలు విజయం సాధించాయి.
శ్రీలంకతో జరిగిన మూడు టీ20 సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ లో సఫారీలు 45 పరుగుల (డక్వర్త్ లూయిస్ పద్ధతి) తేడాతో లంకపై విజయం సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 198 పరుగులు చేసింది. హెండ్రిక్స్(66), పిస్టోరియస్(77నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో లక్మల్, వాండర్