కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. భారత వన్డే జట్టు కెప్టెన్గా, టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్గా పగ్గాలందుకున్న రోహిత్ శర్మ గాయం
పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటోన్న టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్అజింక్యా రహానేకు ఆకాశ్ చోప్రా షాక్ ఇచ్చాడు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి తాను ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు ఇవ్వలేదు
టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనను యాథవిధిగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కోల్కతాలో నేడు జరిగిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఈ నిర్ణయం తీసుకుంది