విశాఖ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొంది సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది.
IND vs SA 2022: ఐపీఎల్లో బెస్ట్ ఫినిషర్‌గా పేరొందిన డీకే కేవలం 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేశాడు. అయితే చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్ పట్ల హార్దిక్ ప్రవర్తించిన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.
కాగిసో రబాడా కంటే ముందు ఇమ్రాన్ తాహిర్, డేల్ స్టెయిన్, తబ్రేజ్ షమ్సీలు అంతర్జాతీయ టీ20లో దక్షిణాఫ్రికా తరపున అద్భుతాలు చేశారు. ప్రస్తుతం రబాడా 40 టీ20 మ్యాచుల్లో 49 వికెట్లు పడగొట్టాడు.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. జూన్ 9న అరుణ్ జైట్లీ స్టేడియంలో సిరీస్ తొలి మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు సన్నాహాలలో బిజీగా ఉన్నాయి. సీనియర్ ఆటగాళ్లు లేకుండానే ఈ సిరీస్ లో టీమిండియా పాల్గొననుంది...
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది.