తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె.. ఇవాళ ఉదయం 11.00 గంటలకు తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్… రాజ్‌భవన్‌లో సౌందరరాజన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్
బీజేపీ.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ జెండా ఎగరేసేందుకు “మోదీ షా” ద్వయం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి. అయితే తమ పార్టీకి సరైన మోజార్టీ లేని చోట.. ఏ విధంగా పాగా వేయాలన్న ప్లాన్లు వేయడంలో అమిత్ షా టీం.. పక్కా స్కెచ్ వేసి.. విజయం సాధిస్తూ వస్తోంది. కొన్ని చోట్ల కొంచెం అటు ఇటూ అయినా.. దాదాప�
తెలంగాణ గవర్నర్‌గా సౌందర రాజన్ నియమితులయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న సౌందర రాజన్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. సౌందర్ రాజన్ వృత్తిరిత్యా డాక్టర్. తమిళనాడు కన్యకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో జన్మించారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా ఆమె ఉన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సౌందర్ రాజన్ ఎంబీబ�