తెలుగు వార్తలు » Sonu Sood Again In News
కరోనా సమయంలో ప్రేజల చేత దేవుడిగా కొలబడ్డారు నటుడు సోనూసూద్. వేల మంది వలస కూలీలకు అండగా నిలబడి ఎంతో సాయం చేసాడు. కష్టం అన్నవారికి కాదనకుండా సాయం అందించాడు.
Sonu Sood Ambulance Service: లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి, సొంతింటికి వెళ్లడానికి డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డ వలస కార్మికులు అన్నీ తానై ఆదుకున్నాడు నటుడు సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్రలను పోషించే..