తెలుగు వార్తలు » Solar Roof Top
దాదాపు పదేళ్ల కిందట ఉమ్మడి ఏపీలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతంగా ఉండేవి. పల్లెల్లో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు.. అదే పట్టణాల్లో అయితే 8 గంటల కోత ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు 24 గంటలూ గృహాలకు, వ్యవసాయానికి కరెంట్ సరఫరా అవుతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.? కరెంట్ ప్రతి నెలా వాడుతూ వేల బి�