ఇది పెనవేసుకుని పెరుగుతున్న ఓ మర్రి, రావి చెట్ల పెళ్లి కథ. ప్రణయ్ అనే మర్రి చెట్టుకు, దేబరతి అనే రావి చెట్టుకు ఆ ఊరి పెద్దలు పెళ్లి చేశారు. వేద మంత్రాల సాక్షిగా బెంగాళీ సాంప్రదాయంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ పెళ్ళిని వీక్షించేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు పదిహేడు వందలకు పైగా అతిథులు పాల్గొని వ�