వర్షాకాలం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే దేశమంతా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాలు జలమయవ్వగా.. పలు చోట్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇదిలా ఉంటే వానకాల ఆరంభంతో పాముల బెడద పెరిగింది. గ్రామాల్లో పాముల సంచారం గణనీయంగా పెరగడంతో పాము కాటు బాధితుల సంఖ్య పెరిగింది. ఇక ప్రతి ఏడాది భారత్లో దాద�