మద్యం మత్తులో ఓ వ్యక్తి అరాచకం సృష్టించాడు. మత్తులో తేలుతూ ఏం చేస్తు్న్నాడో తెలియని పరిస్థితుల్లో పాముతో చెలగాటమాడాడు. పరాచకాలాడుతూ ప్రాణాలే పోగొట్టుకున్నాడు.
పని ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది పజిల్స్, సుడోకోల బాట పడతారు. వీకెండ్ బుక్స్, మ్యాగజైన్స్‌లో వచ్చే వివిధ రకాల పజిల్స్‌ను పరిష్కరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాటిలో ఫోటో పజిల్స్ కూడా ఓ పార్ట్. మీ కోసం ఇప్పుడు క్రేజీ ఫోటో పజిల్...
పామును పట్టుకోవడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు వాటిని పట్టేవారు కూడా వాటి కాటుకు బలవుతారు. విషపూరితమైన పాములను పట్టుకోవడం అయితే కత్తిమీద సాము లాంటిది.
ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం రేపింది. పాత బిల్డింగ్‌లోని సర్జరీ డిపార్ట్మెంట్లో పాము రావడంతో భయాందోలనతో పరుగులు తీశారు వైద్య సిబ్బంది, రోగులు. పాముపై విషయమై..
బీహార్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇంటిముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిని ఓ భారీ పాము కాటు వేసింది. ఇందులో విచిత్రమేముంది అనుకుంటున్నారా...
పైథాన్ 18 అడుగుల పొడవు.. 98 కిలోల బరువున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఫ్లోరిడాలో ఇప్పటివరకు పట్టుబడిన అత్యంత బరువైన బర్మీస్ కొండచిలువ ఇదేనంటూ జీవశాస్త్రవేత్తల బృందం తెలిపింది.
నాగు పాము చాలా అంటే చాలా డేంజర్. అది కానీ కాటు వేస్తే దాదాపు ఊపిరి పోయినట్లే. నిమిషాల వ్యవధిలో ట్రీట్మెంట్ అందకపోతే.. ప్రాణం పోతుంది.
పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మాములుగా పాములను చూస్తేనే మనం వణికిపోతాం.. ఆమడదూరంలో పాము కనిపించిందంటే వెనక్కి తిరగకుండా పరుగు పెడతాం.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు. ఈ వీడియోకు కామెంట్లు, లైక్‌లు చేస్తున్నారు. 'రాటిల్‌స్నేక్ ఇప్పుడే భోజనం ముగించినట్లు కనిపిస్తోంది' అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
ఎర్రగడ్డ కాలనీలో ఆగివున్న ఒక కారులోకి మురికి కాలువలో నుంచి వచ్చిన పాము దూరింది. ఆ పాముని బయటకు తీసేందుకు స్థానికులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. చివరకు పాములు పట్టే వక్తి పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలివేశారు.