సోషల్ మీడియాలో ప్రతి రోజు వేలల్లో పెళ్లి వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. ప్రస్తుతం యువత పెళ్లిళ్లను వెరైటీగా జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అతనో రాష్ట్రానికి మంత్రి. కానీ, అతడు చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మంత్రి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇలా చేయటం ఎంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఓ యువకుడు రెచ్చిపోయాడు. భారీ సభలో సెక్యూరిటీని దాటుకోని మరీ వచ్చి, సీఎం చెంపచెళ్లుమనిపించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఛత్తీస్ గడ్ లో సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ ఓ యువకుడిని కొట్టి అతని సెల్ ఫోన్ ను డ్యామేజ్ చేయడమే కాకుండా దూరంగా పారవేసిన ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారం ఎలా తెలిసిందో గానీ...
బాహుబలి మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న మీరో ప్రభాస్‌కు ఓ ఎయిర్‌పోర్టులో ఊహించని సంఘటన ఎదురైంది. షూటింగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయలో ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రభాస్‌తో.. సెల్ఫీ దిగేందుకు యత్నించింది యువతి. ప్రభాస్ దగ్గరకు వెళ్లి సెల్ఫీ రిక్వెస్ట్ చేసింది ఓ యువతి. ఆమె అభ్యర్థనను కాదనలేని ప్రభాస్.. ఆమెతో