శ్రీలంకతో జరిగిన మూడు టీ20 సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ లో సఫారీలు 45 పరుగుల (డక్వర్త్ లూయిస్ పద్ధతి) తేడాతో లంకపై విజయం సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 198 పరుగులు చేసింది. హెండ్రిక్స్(66), పిస్టోరియస్(77నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో లక్మల్, వాండర్