తెలుగు వార్తలు » sitara
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలివుడ్ టాప్ హీరోగా రాణిస్తున్నారు. ఇక మహేష్ తో పాటు ఆయన ముద్దుల కూతురు సితార కూడా సోషల్ మీడియాలో..
మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన ఘట్టమనేని సితార... టీవీ9 తో ఎక్సక్లూజివ్ ఇంటర్వ్యూ.. లిటిల్ స్టార్ చెప్పిన ఆసక్తికర విషయాలు మీ కోసం...
సినిమా ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే పలువురు తారలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది.
కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి విమానాశ్రయంలో సెల్ఫీ దిగిన మహేశ్..కరోనాను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటిస్తూనే తిరిగి సాధారణ జీవనం గడిపేందుకు మహేశ్ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తున్నారు.
గౌతమ్ వచ్చాక మా జీవితాల్లో గొప్ప మార్పు వచ్చింది. గౌతమ్ మా జీవితాల్లో సంతోషం, ప్రేమను తీసుకొచ్చారు. తను ఈ ఏడాది 14వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఇలాగే ప్రతి ఏడాది తన జీవితంలో ప్రేమ, సంతోషం నిండాలని కోరుకుంటున్నా
తాజాగా సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోని షేర్ చేస్తూ.. ఔట్ డోర్ అడ్వెంచర్స్ మిస్ అవుతున్నా అని చెప్పుకొచ్చింది.
కరోనా కారణంగా ఇంట్లో ఉంటున్న సినీ ప్రముఖులు తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఫోటోలను, వీడియోలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు. సామాజిక మధ్యమాల్లో యాక్టివ్‌గాఉండే నమ్రతా.. మహేష్ గురించి, పిల్లలు గౌతమ్, సితారల గురించి తరచుగా పోస్టులు చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా నమ్రత మరో ఫోటోను పోస్ట్
లాక్ డౌన్ కారణంగా సినిమా ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. పిల్లలు, గౌతమ్, సితారలతో కాలక్షేపం చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. పిల్లలతో మహేష్ బాబు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోటోలను, వీడియోలను నమ్రత ఎప్పుటి కపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే మహేష
ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వురుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో విదేశీ యాత్రకు వెళ్లిన మహేష్.. అక్కడి నుంచి వచ్చిన తరువాత వంశీ పైడిపల్లి చిత్రంలో నటించబోతున్నారు. మహర్షి తరువాత ఈ కాంబినేషన్లో రెండో చిత్రంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్�