వైఎస్ వివేకా హత్యకేసు విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా పడింది. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా సీబీఐ, ఏపీ హోంశాఖను చేర్చారు సునీత. ఇప్పటికే సీబీఐ విచారణ కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వివేకా భార్య సౌభాగ్యమ్మ, సీఎం జగన్, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వైఎస్సార్సీపీ నాయకుడు జగన్ సీబీఐ విచారణ చేయాలని పట్టుబట్టారు. టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ నిందితులు ఎవరూ పట్టుబడలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ హత్యకేసులో సిట్ దూకుడు పెంచింది. �