Bhavani Prasad Adapaka: భవానీ ప్రసాద్‌కు క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండటంతో అప్పుడప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు ఖాళీ సమయంలో క్రికెట్ ఆడేవాడు.
లాక్ డౌన్ తరువాత తెరుచుకున్న హోటళ్లు, రెస్టారెంట్ల శుభ్రత, కొవిడ్ జాగ్రత్తలపై టీవీ9 కథనానికి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సాగర నగరం విశాఖపట్నం సిరిపురం బార్బీక్యూ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్ లోని శాంపిల్స్ సేకరించారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో విస్తృతంగా తనిఖీల