DJ Tillu: విశాఖ, ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో ఏర్పాటు చేసిన ఈ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా టీటీడీ చైర్మన్, విశాఖ వైసీపీ రీజనల్ ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు.
టాలీవుడ్ లెటెస్ట్ సూపర్ హిట్ మూవీ డిజె టిల్లు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది.
DJ Tillu Cast: డీజే టిల్లు మూవీలో సిద్ధు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి హీరోయిన్గా నటించింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మెహబూబా, గల్లీ రౌడి సినిమాల్లో నటించి మెప్పించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది నేహాశెట్టి (NehaShetty). కానీ కమర్షియల్గా మంచి విజయం అందుకోలేదు.