Minister Harish Rao: తెలంగాణ(Telanagana) సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి (Yadadri Lakshmi Narasimha swamy) విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి బంగారం విరాళాలు..
టిఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ తన నియోజకవర్గం విషయంలో ఎంత క్లారిటీతో వుంటారో.. సిద్దిపేటలో ఎవరిని అడిగినా చెబుతారు. నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలన్న హరీశ్ సంకల్పం ఒక్క కోమటిచెరువును చూస్తేనే తెలిసిపోతుంది. అలాంటి హరీశ్ తాజాగా ఓ వెరైటీ మెసేజ్‌తో తనదైన శైలిని మరోసారి ప్రదర్శించారు. ఇంతకీ ఏంటా మెసేజ్? ఎవరిక