సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ తన కొత్త చిత్రం ఆనంద్ అన్నామలై అనే నూతన దర్శకుడుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ 22 న ఢిల్లీలో మొదలు కానుందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వినికిడి. ఇలా ఉంటే ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటి�