సాధారణంగా హిమాలయాల్లో యాత్ర అనే మాట వినగానే అమర్ నాథ్ యాత్రే గుర్తుకు వస్తుంది. అమర్ నాథ్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకుంది. అయితే, అంతకు మించిన శ్రమతో భక్తులు వెళ్ళే యాత్ర శ్రీఖండ్ యాత్ర. సముద్రమట్టానికి 18, 570 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాల మధ్యలో 72 అడుగుల ఎత్తున ఉండే శివలింగాన్ని దర్శించుకునేందుకు హర..హర మహాదే�