ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ సర్వసాధారణంగా మారింది. స్మార్ట్ ఫోన్ రాకతో ఆన్లైన్ వినియోగదారులు సైతం మరింతగా పెరుగుతున్నారు. షాపింగ్ లో డబ్బు ఆదా చేసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇప్పుడంతా డిజిటల్(Digital) యుగంగా మారింది. చదువుల దగ్గర్నుంచి వైద్యుల సలహాలు, రేషన్, కూరగాయలు, బట్టలు ఇలా అన్నీ ఆన్లైన్లోనే వస్తున్నాయి. కోవిడ్ మొదటి వేవ్ నుంచి, ఆన్లైన్ షాపింగ్(Online Shopping) పట్ల అందరికీ ఎక్కువగా అవగాహన పెరిగింది.