తెలుగు వార్తలు » Shock to Telugu States
ప్రాజెక్టు అంశంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. కృష్ణా, గోదావరి నదులపై ఇరు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది..