స్టాక్ మార్కెట్ లో విప్రో షేరు సోమవారం హల్ చల్ చేసి౦ది. బోనస్ ఇష్యూ, అధీకృత వాటా మూలధనం పెంపునకు వాటాదారుల ఆమోదం లభించడంతో షేరు ర్యాలీ చేసింది. షేరు ఇంట్రాడేలో 2 శాతం పెరుగుదలతో రూ.386.70 స్థాయిని తాకింది. ఇది 19 నెలల గరిష్ట స్థాయి. ఇకపోతే విప్రో షేరు చివరకు 1.76 శాతం పెరుగుదలతో రూ.385.4 వద్ద క్లోజయ్యింది. కంపెనీ బోనస్ ఈక్విటీ షేర్ల జ