దీప్తి సునయన, షణ్ముక్ జశ్వంత్ అఫిషియల్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ క్యూట్ కపుల్ విడిపోవడంతో.. వారి ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అయితే దీప్తి చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బిగ్‌బాస్ ఎంత పనిచేశాడబ్బా... ! అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్న ప్రేమ జంట మధ్య ఆరని చిచ్చే పెట్టేశాడు. ఐదేళ్లుగా సాగుతున్న ప్రేమాయణానికి.. పుల్‌స్టాప్ పెట్టించేశాడు