యూట్యూబర్‌గా బిగ్‌బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టిన షణ్ను... తన పర్ఫార్మెన్స్ అండ్ యాటిట్యూడ్‌తో షో విన్నర్ రేసులో ముందుకొచ్చాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 మరో కంటెస్టెంట్ సిరితో స్నేహం..
షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth).. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. యూట్యూబ్ స్టార్‌గా ఎదిగి అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ (bigg boss) ఇంట్లో అడుగుపెట్టాడు.
యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునయన- షణ్ముఖ్‌ల బ్రేకప్ స్టోరీ ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలామంది నమ్మలేకపోతున్నారు.
దీప్తి ఏడ్చింది! ఇన్‌స్టా లైవ్‌లోనే ఏడ్చింది. కాని ఆ ఏడుపు లోనూ చిన్నపాటి ఆర్ట్‌ను చూపించింది. విశ్వనాథ్ సినిమాలో హీరోయిన్ లా... త్రివిక్రమ్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులా..
షణ్ముఖ్, దీప్తి సునయనల ప్రేమ బంధం తెగిపోయింది. న్యూఇయర్‌కు ఒక్క రోజు ముందే.. బురువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా.. అఫీషియల్‌గా చెప్పేసింది దీప్తి. ఎంతో అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా క్లారిటీ కూడా ఇచ్చింది.
దీప్తి సునయన, షణ్ముక్ జశ్వంత్ అఫిషియల్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ క్యూట్ కపుల్ విడిపోవడంతో.. వారి ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అయితే దీప్తి చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.