యూపీలోని షాజహాన్ పూర్ లో జరిగింది ఈ ఘటన.. 27 ఏళ్ళ క్రితం 12 ఏళ్ళ వయస్సులో ఉన్న బాలికపై ఇద్దరు అన్నదమ్ములు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత తల్లి అయిన ఆమె ఇప్పుడు ఆ నిందితులపై కోర్టుకెక్కింది. ' మా బిడ్డ తన తండ్రి ఎవరని అడుగుతున్నాడు..
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద తనపై ఏడాదికాలంగా లైంగికంగా వేధిస్తూ వచ్చాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని యూపీలో ఓ లా కాలేజీ విద్యార్థిని ఆరోపిస్తోంది. తన ఒంటిని మాసేజ్ చేయాల్సిందిగా చిన్మయానంద కోరాడంటూ బాధితురాలు విడుదల చేసినట్టు చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. తన కళ్ళద