బీజేపీ కేంద్ర కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి నేత, మైనారిటీ వర్గం కీలక నేత సయ్యద్ షాహనవాజ్ హుస్సేన్ను మండలికి పంపాలని నిర్ణయం తీసుకుంది. బిహార్ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో..
దేశ వ్యాప్తంగా జాతీయ పౌర జాబితా అమలు చేయాలన్న మోదీ సర్కార్ నిర్ణయానికి ఆ పార్టీ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది. దేశంలో ఎక్కడా వలసదారులు దేశ వ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేయబోతున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించిన విషయం తెలిసిందే. అయిత�