తెలుగు వార్తలు » serum fire accident
UN Reaction On Serum Fire Accident: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. టెర్మినల్ 1 గేట్ వద్ద ఉన్న బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు...
అగ్నిప్రమాదానికి గురైన సీరం కంపెనీ ఆరో అంతస్థు నుంచి పూర్తిగా కాలిపోయిన ఐదుగురి మృతదేహాలను వెలికితీసినట్టు మేయర్ తెలిపారు.