తెలుగు వార్తలు » Serena Williams
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆటతోనే కాదు మంచి ఫాషన్ డిజైనర్ గా కూడా ప్రసిద్ధి.. ఇక తన ఆటతోపాటు.. డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకులను అలరిస్తుంటుంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ 2021 సిరీస్ లో సెరెనా కొత్త క్యాస్టూమ్స్ తో...
Serena Williams: క్రీడాకారులకు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆ క్రేజ్ రావాలంటే మామూలు విషయంలో కాదండోయ్.
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గంపెడాశలు పెట్టుకున్న సెరెనా విలియమ్స్‌కు సెమీ ఫైనల్లో ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగిన సెరెనాకు వరల్డ్ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణి, బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకా ఆ అవకాశం ఇవ్వలేదు.
యుఎస్ ఓపెన్ కోసం రెడీ అవుతోన్న టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా..టాప్‌సీడ్ ఓపెన్‌లో తీవ్రంగా నిరాశపరిచింది.
లాక్ డౌన్ కారణంగా ప్రపంచం మొత్తం ఇంటికే పరమితమైంది. అన్ని రంగాల ప్రముఖులు కేవలం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన చిన్నారితో తెగ ఎంజాయి చేస్తోంది. ఇంట్లో చిన్నారితో ఆడుతూ పాడుతూ ఫుల్ జోష్ లో లాక్ డౌన్ ను గడిపేస్తోంది. తన ముద్దుల కూతురు అలెక్సిస్ ఒలింపియా ఓహానియన�
లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్‌లో ఈ సారి నూతన అధ్యాయం లిఖించబడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో 11వ సీడ్ సెరెనా విలియమ్స్‌తో ఫైనల్లో తలపడిన.. రొమేనియా క్రీడాకారిణి, ఏడో సీడ్ సిమోనా హలెప్ విజయం సాధించారు. హలెప్ 6-2, 6-2 తేడాతో కేవలం 56 నిమిషాల్లో మ్యాచ్ ముగించి సంచలనం సృష్టించింది. ఫైనల్ ఏకపక్ష విజయం సాధించిన �
ఫ్రెంచ్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ జోరు కొనసాగుతోంది. ఈ మాజీ చాంపియన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అలవోకగా గెలుపొంది మూడోరౌండ్‌కు దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్ చాంప్ సిమోనా హలెప్ కష్టపడి నెగ్గగా.. తొలి రౌండ్‌లో చెమటోడ్చిన టాప్‌సీడ్ నవోమి ఒసాకా రెండో రౌండ్‌లోనూ ఓటమిని తప్పించుకొని ఊపిరి పీల్చుకుంది. పురుషుల