Customers Alert: పండగ సీజన్‌కు ముందు పలు బ్యాంకులు వినియోగదారులకు పలు ఆఫర్లు ఇస్తుంటాయి. బ్యాంకులోన్స్, వివిధ వాటిలో ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా బంపర్ ఆఫర్లు ఇస్తుంటాయి..
అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని మరోసారి పొడిగించారు. కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లయిట్లపై నిషేధాన్ని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్గో విమానాలకు మాత్రం ఇది వర్తించదు అని కేంద్ర విమానయాన శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలన నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో వాహనదారులకు వెసులుబాటు కల్పిస్తూ జీవోను జారీ చేసింది. రవాణా వాహనాల పన్ను చెల్లింపు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.