న్యూఢిల్లీ: ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన ఆర్మీ మేజర్ శంకర్ డౌండియాల్కు అతని స్వస్థలం డెహ్రాడూన్లో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంలో డౌండియాల్కు అతని భార్య నికిత వీడ్కోలు పలికారు. భర్తకు కడసారిగా ముద్దుపెట్టి ఐ లవ్ యూ అని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. భర్త పార్ధీవ దేహం పక్కనే కూర్చొని ఏడ్చిం�