తెలుగు వార్తలు » security and security of the competitors
ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్ షూటర్లకు భారత ప్రభుత్వం వీసాలు నిరాకరించడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంతో భవిష్యత్‌లో అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్‌తో చర్చలను నిలిపివేయాలని IOC నిర్ణయించింది. ఇండియాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ అథ్లెట్స్ �