ప్రభుత్వ ఉద్యోగులకు బిహార్ (Bihar) ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వివిధ కారణాలతో రెండో పెళ్లి చేసుకోవాలనుకునే ఎంప్లాయిస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు ఎవరైనా సరే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే...
మధ్యప్రదేశ్‌లో భర్తను కోల్పోయిన కోడలికి అత్తామామలే దగ్గరుండి మరో వివాహం జరిపించారు. అంతే కాదు.. 60 లక్షల విలువైన ఆస్తిని రాసిచ్చి ఆదర్శప్రాయంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే..
D Imman: ఇమ్మాన్ 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజినీర్‌గా పనిచేసే మోనికా రిచర్డ్ ని పెళ్లి చేసుకున్నాడు. తమ అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తింపుగా ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు.
ప్రముఖ నటుడు, నిర్మాత త్యాగరాజన్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ (Prashanth). స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన జీన్స్ (Jeans) చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
కోడలు ఇంట అడుగుపెట్టాక కొడుకు మరణిస్తే.. ఆమె రావడంతో ఇలా జరిగిందని సూటిపోటి మాటలు అనే అత్తమామలు అన్ని చోట్లా చూస్తూ ఉంటాం. అలాంటిది కొడుకు మరణిస్తే.. కోడలికి రెండో పెళ్లి జరిపించిన ఓ అత్త.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
Caste Panchayat: ప్రపంచం ఎంత ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా.. కొంతమంది మాత్రం ఇప్పటికీ తిరోగమనంలోనే ఉన్నారు. మహిళలను వేధించే విషయంలో కొన్ని సమూహాలు ఇప్పటికీ అసహ్యకరంగా ప్రవర్తిస్తూనే వస్తున్నాయి.