తెలుగు వార్తలు » Scientists warn of post corona health issues
కరోనా వచ్చింది. తగ్గిపోయింది. ప్రమాదకర వ్యాధిపై పోరాడి గెలిచిన మీరు నిజంగా విజేతలే. అయినా కానీ వ్యాధి తగ్గిపోయిందని లైట్ తీసుకోకండి.