తెలుగు వార్తలు » Scientists Concern
బ్రిటన్ లో కోవిడ్ 19 తిరిగి విజృంభిస్తోంది. ప్రతి రోజూ సుమారు 50 వేలమంది ఇన్ఫెక్షన్ కి గురవుతున్నారని, గత 15 రోజుల్లో ఆస్పత్రుల్లో చేరిన కరోనా వైరస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. దీంతో నెల రోజులపాటు లాక్ డౌన్ విధించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ యోచిస్తున్నారు. వచ్ఛే వారం ఈ మేరకు ఆయన ప్రకటన చేయవచ్చునని భావి�