తెలుగు వార్తలు » Schools Not Open Before December
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడిన స్కూల్స్, విద్యాసంస్థలను సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు దశల వారీగా కేంద్రం తెరిచేందుకు సిద్దం అవుతోందని పలు వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి.