తెలుగు వార్తలు » Schools Bus
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమ్లాకు సమీపంలోని ఖలిని ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్ధులతో పాటు.. బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఏడుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. �