తెలుగు వార్తలు » Schools and other Educational Institutions to Reopen in Kashmir
కశ్మీర్‌లో సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. లోయలో పరిస్థితులు రోజురోజుకీ మెరుగవుతుండడంతో ఆంక్షలు సడలించిన అధికారులు. జిల్లాల వారీగా సమీక్షిస్తూ అంచెలంచెలుగా నిషేధాజ్ఞాలు తొలగింపు. దీంతో.. సాయంత్రంలోగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. Government Sources: Schools and other educational institutions to reopen in Kashmir valley